ANDHRA PRADESH NATIONAL TELANGANA

సినిమా చూసి … నిప్పంటించుకున్న యువకుడు!

ఓ తెలుగు సినిమా చూసి ప్రభావితుడైన ఓ యువకుడు మోక్షం లభిస్తుందన్న మూఢ విశ్వాసంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఓ గ్రామానికి చెందిన రేణుకా ప్రసాద్ (23) ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. ఖాళీగానే ఉంటున్న యువకుడిని ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు పదేపదే చెప్పినా వినిపించుకోలేదు. ఇదిలా ఉండగా, చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ఓ తెలుగు సినిమాను రేణుకా ప్రసాద్ ఇటీవల […]

ANDHRA PRADESH

నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై సుధీర్ కుమార్

బెల్లంకొండ మండల నది పరివాహక గ్రామామైన ఎమ్మాజి గూడెం గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంకొండ ఎస్సై సుదీర్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయటంతో దిగువకు సుమారుగా 60 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేయడం జరిగిందని కావున మండల పరిధిలోని గల జాలర్లు ఎవరు కూడా కృష్ణ నదిలోకి చేపల వేటకు వెళ్ళరాదని పడవలు నడపరాదని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముద్దొస్తు జాగ్రత్తలు […]

ANDHRA PRADESH ENGLISH NEWS NATIONAL TELANGANA

ఈ భోజనాన్ని ఎలా తినగలమంటూ వెక్కి వెక్కి ఏడ్చిన కానిస్టేబుల్

ఓ కానిస్టేబుల్ తన చేతిలో భోజనం ప్లేట్‌ పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అధికారులు రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆకలితో ఉన్నా పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. బుధవారం మధ్యాహ్నం యూపీలోని ఫిరోజాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫిరోజాబాద్ పోలీస్ లైన్ ముందు ఉన్న హైవే డివైడర్‌పై కూర్చున్న ఆ కానిస్టేబుల్ ప్లేట్‌లో ఉన్న రొట్టెలను అక్కడ ఉన్న స్థానికులకు […]

TELANGANA

కొత్తగూడెం పట్టణంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం రన్

ఈ రోజు కొత్తగూడెం పట్టణంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి మొర్రేడు వాగు బ్రిడ్జ్ వరకు 2k ఫ్రీడం రన్ లో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు , జిల్లా కలెక్టర్ అనుదీప్  మరియు జిల్లా ఎస్పీ వినీత్  ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగల […]

TELANGANA

స్మైల్స్ ది స్కూల్ ఆర్మూర్ ప్రాంగణంలో చెట్ల పెంపకం

ఆర్మూర్ లో స్మైల్స్ ది స్కూల్ లో చెట్ల పెంపకం కార్యక్రమం నిర్వహించారు. అంతరించిపోతున్న పర్యావరణాన్ని కాపాడటం మరియు మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడమే చెట్ల పెంపకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. చెట్లు ప్రకృతి ప్రసాదించిన విలువైన కానుకలు. చెట్లు మానవులకు మంచి స్నేహితులు అని, అంతేకాకుండా అవి మనకు రకరకాలుగా మేలు చేస్తాయని, ప్రపంచంలో చెట్లు లేకుండా మనుషులు మరియు ఇతర జంతువులు మరియు కీటకాల జీవితాలు అగమ్యగోచరంగా ఉంటాయాని డైరెక్టర్ రఫీగోహర్ అన్నారు. పాఠశాలలోని […]

TELANGANA

తెలంగాణ బీజేపీ ఇంచార్జీగా సునీల్ బ‌న్స‌ల్ నియామ‌కం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో బీజేపీ ఓ కీల‌క నియామ‌కాన్ని ప్ర‌క‌టించింది. బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ బ‌న్స‌ల్‌ను నియ‌మించింది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా బుధ‌వారం సాయంత్రం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం బీజేపీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాఖ ప్ర‌ధాన కార్య‌దర్శిగా కొన‌సాగుతున్న బ‌న్స‌ల్‌కు తాజాగా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి క‌ల్పించారు. అంతేకాకుండా ఆయ‌న‌కు తెలంగాణ పార్టీ శాఖ ఇంచార్జీ బాధ్య‌త‌ల‌తో […]

ANDHRA PRADESH ENGLISH NEWS

Nara Lokesh reacts to SP’s comment on Gorantla Madhav report

In a press conference on Wednesday, Anantapur district SP Fakirappa stated that they are unable to determine whether the contentious MP Gorantla Madhav video that has been causing a stir on social media over the past several days, is the original. TDP National General Secretary Nara Lokesh opposed SP Fakirappa’s remarks. He questioned how the […]

ANDHRA PRADESH

అది ఫేక్ వీడియో అని ముందే చెప్పా: ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌

మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా త‌న‌కు సంబంధించిన‌దిగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోపై తాజాగా బుధ‌వారం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స్పందించారు. ఈ వీడియో ఒరిజిన‌ల్ కాద‌ని… అస‌లు ఈ వీడియో ఒరిజిన‌లా?, న‌కిలీదా? అన్న‌ది తేల్చడం క‌ష్టంగా మారింద‌ని అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మాధ‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌దిగా ప్ర‌చారం అవుతున్న వీడియో ఫేక్ వీడియో అని తాను ముందే చెప్పాన‌ని […]

ANDHRA PRADESH

నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు …

పల్నాడు జిల్లా నరసరావుపేట నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ‘శివశంకర్” కు ప్రశంసలు ఆజాది కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు పదవ రోజున పల్నాడు జిల్లాలో ఎక్కడా లేని విధంగా వెయ్యి మీటర్ల జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఊరేగింపుగా స్థానిక ఎస్ ఎస్ ఎన్ కాలేజ్ నుండి స్టేడియం వరకు నిర్వహించుకోవడం అదృష్టమని జిల్లా కలెక్టర్ శ్రీ శివ శంకర్ లో తేటి పేర్కొన్నారు. […]