ప్రజాసేవకులను ప్రజలు MISBEHAVING చేస్తే ప్రభుత్వోద్యోగులు పెట్టే సెక్షన్లు మూడే కానీ ప్రజలు పెట్టేది 13 సెక్షన్లు క్రింద ప్రభుత్వోద్యోగులపై కేసులు నమోదు చేయించవచ్చు.
ఈ విషయం ప్రభుత్వోద్యోగులు గ్రహించవలయును ..!!
ప్రజా సేవకులైన ప్రభుత్వోద్యోగులు, ప్రజలకు సేవ చేయకుండా అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ బాధపెడితే…
IPC…166,166A,177,77,208,209,210, 211,212,216,217,218, 219,220,420,120A120 B,406,407, 330,331,304, 304(a),304
part 2: 502,503,504, 405,511,510,P.C.Act.11,12,13,13(5),
ఈ సెక్షన్ పాటు ఇంకా చాల సెక్షన్లు ప్రజల వైపు ఉన్నాయి.
ఇప్పుడు పెట్టిన సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులపై ఎవరైనా కేసులు పెట్టవచ్చు, ప్రజలారా పని చెయ్యని అధికారులపై కేసులు పెట్టండి.
IMPORTANT NOTICE IPC SECTIONS 332,352 & 353.