ANDHRA PRADESH BUSINESS NATIONAL TECHNOLOGY WORLD

యూట్యూబ్ యూజర్లకు ప్రీమియం ప్లాన్ … ప్రయోజనాలు ఏమిటి?

యూట్యూబ్ చూసే వారికి ‘సబ్ స్క్రయిబ్ టు యూట్యూబ్ ప్రీమియం’ అంటూ ఒక నోటిఫికేషన్ కనిపించడం గుర్తుండే ఉంటుంది. ఉచిత ప్లాన్ తో పోలిస్తే ప్రీమియం ప్లాన్ కింద వీక్షకులకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను యూట్యూబ్ అందిస్తోంది. ప్రకటనలు లేకుండా వీడియోలను చూడొచ్చు. ఉచిత ప్యాక్ కింద యూట్యూబ్ ను చూస్తున్న సమయంలో తరచుగా మధ్యలో ప్రకటనలు కనిపిస్తూ అడ్డుపడుతుంటాయి. ఈ ప్రకటనల అసౌకర్యం వద్దని భావించే వారికి ప్రీమియం ప్లాన్ అనుకూలం. అంతేకాదు నచ్చిన వీడియోలను […]

BUSINESS

ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్…తాజాగా కీలక ఉత్తర్వులు జారీ

ఈమధ్యే ఎయిరిండియా విమానయాన సంస్థను టాటా గ్రూప్ కొనుగోలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సంస్థలో సమూల మార్పులకు టాటా గ్రూప్ శ్రీకారం చుట్టింది. నగలు ధరించడంపై తాజాగా సిబ్బందికి సూచనలు చేసింది. ఎయిరిండియా విమాన సిబ్బంది పరిమితంగానే నగలు ధరించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత షాపింగ్ చేయడంపైనా ఆంక్షలు విధించింది. తద్వారా కస్టమ్స్, సెక్యూరిటీ చెకప్ ల వద్ద తనిఖీల కోసం సమయం వృధా అవడాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. అంతేకాదు, […]

BUSINESS CINEMA

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్

నాచురల్ స్టార్ నాని ఇటీవలే శ్యామ్ సింగ రాయ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం అంటే సుందరానికి, దసరా సినిమాలు చేస్తున్నాడు నాని. ఇందులో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సింగరేణి నేపథ్యంలో ఈ సినిమా తెరెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రీ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. […]

BUSINESS CINEMA

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి రాబోయే కొత్త చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’.

  ఈ సినిమా విడుదల తేదీని ఈ రోజు ప్రకటించారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ రోజు, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆశ్చర్యకరంగా మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్‌ గా కూడా వర్క్ \\ కాగా ఈ సినిమాలో శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. పైగా ఈ సినిమాలో […]

BUSINESS CINEMA

పోలీస్ కమిషనర్ గా నాగార్జున?

ఓవైపు టాలీవుడ్ లో మెయిన్ స్ట్రీమ్ హీరోగా కొనసాగుతూనే, మరోవైపు ఇతర భాషల్లో ప్రత్యేక పాత్రల్లో, కీలక పాత్రల్లో కనిపించడం నాగార్జునకు ఇష్టం. ఇప్పటికే ఇలా చాలా సినిమాలు చేసిన నాగ్, తాజాగా హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో కూడా నటించాడు. రణబీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ ది చాలా భిన్నమైన, ప్రత్యేకమైన పాత్ర. ఇప్పుడిలాంటిదే మరో ప్రత్యేక పాత్రను తమిళ్ లో చేయబోతున్నాడు నాగ్. కోలీవుడ్ డైరక్టర్ వినోద్ దర్శకత్వంలో […]

BUSINESS CINEMA

బాలయ్య బాబుతో సినిమా తీయాలని దర్శకుడు పరుశురామ్ ప్లాన్

బాలయ్య బాబుతో సినిమా తీయాలని దర్శకుడు పరుశురామ్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న పరుశురామ్.. గతంలో బాలయ్యకు చెప్పిన కథను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట. కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తైన తర్వాత బాలయ్య బాబుతో సినిమా ఉంటుందని పరుశురామ్ తన సన్నిహితులకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా […]

BUSINESS CINEMA

ఎన్టీఆర్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ మూవీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ ఏడాది షూటింగ్‌ ప్రారంభం కానుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో పాన్-ఇండియన్ మూవీగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మేకర్స్ పవర్‌ ఫుల్ టైటిల్‌ని లాక్ చేసినట్లు […]

BUSINESS CINEMA

Soul of Sarangapani- Title song- Nagababu Konidela Originals

Enjoy watching the Mr. Sarangapani web series song promo. Shiva Kumar and Vishal Reddy wrote the lyrics. The soundtrack was composed by Vishal Reddy. Ravi Siva Teja stars in Mr. Sarangapani, a Telugu romance and comedy web series. The storyline concept was created by Mahesh Reddy Aduri and is presented by Nagababu Konidela. The executive […]

BUSINESS NATIONAL TECHNOLOGY

బడ్జెట్ ధరలోనే అదిరిపోయే కొత్త ఫోన్లు వచ్చేశాయ్!

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఫ్రాస్ట్ సిల్వర్, స్ప్రూస్ గ్రీన్, మ్యాగ్నెట్ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. టెక్నో కామోన్ 17 ప్రో ధర ఇందులో కూడా ఒక్క వేరియంటే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని ధర రూ.16,999గా ఉంది. ఆర్కిటిక్ […]

BUSINESS CINEMA Uncategorized

‘వినాయక చవితి’కి రానున్న ‘అఖండ’! … త్వరలో షూటింగు పార్టు పూర్తి

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలాఖారు నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. దాంతో ఈ సినిమా దసరాకి వస్తుందని అంతా అనుకున్నారు. బాలకృష్ణకి దసరా సెంటిమెంట్ ఎక్కువ. గతంలో దసరాకి వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సినిమాను కూడా దసరా కానుకగా అభిమానులకు అందించాలని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ తమ ఆలోచన మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ‘ఆర్ […]