contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బడ్జెట్ పై మినిట్ టు మినిట్ అప్డేట్స్

  •  మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం
  •  స్టార్టప్ లకు ప్రత్యేక ప్రోత్సాహం, స్టార్టప్ లకు రిస్క్ తగ్గించేందుకు కృషి
  •  దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ ల నిర్మాణం
  •  5జీ సేవల అభివృద్ధి 100 ప్రత్యేక ల్యాబ్ ల ఏర్పాటు
  •  కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు సాగు రంగానికి రూ.5,300 కోట్లు
  •  నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్ కు రూ.19,700 కోట్లు
  •  విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
  • సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం
  •  నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్ పథకం.. నాలుగో దశ ప్రారంభం
  •  పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి శిక్షణ
  •  దేశంలో 50 టూరిస్ట్ స్పాట్ ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
  •  దేఖో ఆప్నా దేశ్ పథకం ప్రారంభం
  •  స్వదేశ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
  •  గిరిజన మిషన్ కు రూ.10వేల కోట్లు
  •  వ్యవసాయ రుణాలు రూ.20 లక్షల కోట్లు
  • ఎస్టీ వర్గాలకు రూ.15వేల కోట్ల కేటాయింపు
  •  దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
  •  ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38,800 టీచర్ల నియామకం
  •  పీఎం ఆవాస్ యోజనకు 66 శాతం నిధుల పెంపు
  •  81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాం
  •  పీఎం విశ్వకర్మ యోజన తీసుకొస్తాం
  •  రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు
  •  కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట
  •  మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం అధిక నిధులు
  •  మూలధనం కింద రూ.10 లక్షల కోట్లు
  •  పేద ఖైదీలకు బెయిల్ పొందేందుకు ఆర్థిక సాయం
  •  రైల్వేకు రికార్డ్ స్థాయిలో నిధుల కేటాయింపు
  •  దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు
  •  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన
  •  సామాన్యుల సాధికారతే బడ్జెట్ లక్ష్యం
  •  యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు
  •  సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చేయూత
  •  ప్రైవేట్, ప్రభుత్వ పరిశోధనల కోసం ఐసీఎంఆర్ ల్యాబ్స్
  •  పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీలు
  •  పంచాయతీ స్థాయిలో ఏర్పాటు
  •  విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు చర్యలు
  •  ప్రాంతీయ భాషల్లో ఎన్బీటీ ద్వారా మరిన్ని పుస్తకాలు
  •  పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేక చర్యలు
  •  మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు
  • సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చాం
  • సమిష్టి ప్రగతి దిశగా అనేక చర్యలు చేపడుతున్నాం
  • రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత
  • గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది
  • పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు
  • వ్యవసాయరంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రణాళిక
  • రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నాం
  • వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం
  • క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు 2వేల కోట్లు కేటాయింపు
  • మత్స్యకారుల అభివృద్ధి కోసం భారీగా నిధుల కేటాయింపు
  • మహిళల కోసం మరిన్ని పథకాలు
  • వ్యవసాయ స్టార్టప్స్ కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు
  • రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు
  • పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు
  • పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం
  • అత్యంత విలువ కలిగిన ఉద్యాన పంటలకు చేయూత
  • చిరు ధాన్యాల ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు
  • సిరిధాన్యాల ఎగుమతిలో భారత్ ది అగ్రస్థానం
  • జొన్న, రాగి, బార్లీ ఇలా ఎన్నో సిరిధాన్యాలను పండిస్తున్నాం
  • 11.7 కోట్ల ఉచిత టాయిలెట్స్ నిర్మించి ఇచ్చాం
  • డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి- నిర్మలా సీతారామన్
  • సమిష్టి ప్రగతి దిశగా భారత్ వేగంగా కదులుతోంది
  • దేశంలో గత 9ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయింది
  • అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది
  • ఆత్మనిర్భర్ భారత్ తో చేనేత వర్గాలకు లబ్ది చేకూరింది
  • మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నాం
  • 102 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాం
  • యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం
  • అనేక స్టార్టప్స్ యూనికార్న్స్ గా ఎదుగుతున్నాయి
  • కళాకారులు, హస్త కళాకారులకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం
  • ఎంఎస్ఎంఈ లతో కళాకారుల అనుసంధానం, వారి బ్రాండ్ ప్రమోషన్ కు చర్యలు
  • టూరిజం రంగంలో భారత్ కు అనేక అవకాశాలు ఉన్నాయి
  • టూరిజం ప్రోత్సాహానికి విస్తృత చర్యలు చేస్తున్నాం
  • హరిత ఇంధనం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం
  • గ్రీన్ గ్రోత్ కోసం అన్ని రకాల చర్యలు, ఉద్యోగ అవకాశాలు
  • వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
  • సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి బడ్జెట్
  • దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోంది- నిర్మలా సీతారామన్
  • భారత్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయి
  • ప్రపంచ సవాళ్లను భారత్ ఆర్థిక వ్యవస్థ ధీటుగా ఎదుర్కొని నిలబడింది
  • జీ-20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ కీలక ప్రస్థానాన్ని ప్రారంభించింది
  • అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది
  • ఈపీఎఫ్ఓ లో సభ్యుల సంఖ్య రెంట్టింపు అయింది
  • ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ప్ర
  • ధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
  • 2023-24 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్
  • ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
  • మంత్రివర్గం ఆమోదించాక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
  • మరోసారి డిజిటల్‌ పద్దును పార్లమెంట్‌ కు సమర్పించనున్న నిర్మలా సీతారామన్
  • నిర్మల బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌రుస‌గా ఇది ఐదోసారి
  • 2022-23 బడ్జెట్‌ లో కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ
  • సహాయ మంత్రులు, సీనియర్ అధికారులతో సమావేశం
  • కాసేపట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్
  • రాష్ట్రపతికి బడ్జెట్ వివరాలు అందించిన కేంద్రమంత్రి
  • ముర్ముతో భేటీ తర్వాత కేంద్ర మంత్రివర్గ సమావేశం
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :