- ఐక్యవేదిక ఆధ్వర్యంలో పరిశ్రమ ఎదుట ధర్నా
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం వడ్డేపల్లి శివారులో సురభి బ్యాబోరేటరీస్ కి చెందిన కెమికల్ కంపెనీ ఏర్పాటును వ్యతి రేకిస్తూ వడ్డేపల్లి, కోనంపేట . సాదుల్ నగర్, ముచ్చర్ల, ఎల్లమ్మ, గూడెం గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన, గతా ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నరు. ఈ రోజు కంపెనీ ముందు ధర్న కార్యక్రమంలో పాల్గొన్న టీపిసిసి రాష్త్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ రైతులు విద్యార్థులు మహిళలు అందరూ కలిసి కెమికల్ కంపెనీ మాకు వద్దు అంటూ కంపెనీ ముందు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా .. స్టానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి మహిళ కమిషన్ సునీతా రెడ్డి కి ఈ రైతుల ఆవేదన కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు. ఈ కెమికల్ కంపెనీ పర్మిషన్ ఒక గ్రామంలో ఉంటే మరొక గ్రామంలో కంపెనీ నిర్మాణం చేపడుతున్నరు. అధికారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో హత్నుర మండల అధ్యక్షులు కిష్టయ్య ఎల్లమ్మ గూడ ఎంపీటీసీ మంగమ్మ కుమార్ చింతల్ చెరువు ఎంపీటీసీ భాస్కర్ సదుల్ నగర్ మాజీ సర్పంచ్ క్రిష్ణ మాజీ zptc శేశికలా వాసుదేవ్ రావు ,హత్నూర జడ్పిటిసి జెసి Dr. గోవర్దన్ రావు గ్రామ పెద్జలు హనుమంత రావు ప్రవీణ్ రావు ఎల్లమ్మ గూడ సర్పంచ్ యాదమ్మ వడ్డేపల్లి సర్పంచ్ స్వరూప ఉప్ప సర్పంచ్ సురేష్ గౌడ్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మెదక్ జిల్లా యుత్ కాంగ్రెస్ నాయకులు శివప్రసాద్ గౌడ్ యుత్ కాంగ్రెస్ నాయకులు అంజనేయులు వీరేష్ సురేష్ తదితరలు పాల్గొన్నారు.