Breaking News: చీమకుర్తి గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం ..

చీమకుర్తి, సంతనూతలపాడు : ఓరియంట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగింది. కొండచెర్యలు విరిగిపడ్డట్టు పెద్ద పెద్ద బండరాళ్ళు కిందపడ్డట్టు పై ఉన్న ఫోటో లో గమనించవచ్చు. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రాణ నష్టం జరిగిందా లేదా అనే విషయం తెలియరాలేదు. లీజ్ అగ్రిమెంట్ అయిపోయిందని అక్కడి కొంతమంది సిబ్బంది అంటున్నారు. అగ్రిమెంట్ మాత్రం కృష్ణసాయి పేరుతో ఉన్నట్టు తెలుసుతోంది. సంఘటన స్థలానికి పోలీసువారు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక రిపోర్టర్ టివి … Continue reading Breaking News: చీమకుర్తి గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం ..