మాజీ డిఎస్పీ నళిని విషయంలో స్పందించిన సియం రేవంత్ రెడ్డి గారికి కి కృతజ్ఞతలు : వి.సుధాకర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కష్టపడి సంపాధించుకున్న తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన మాజీ డీఎస్పీ నళిని.. ఇప్పుడు మరోసారి తెరపైకి తెచ్చారు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్. ప్రత్యేక రాష్ట్రం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి కొత్త ప్రభుత్వంలో మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలంటూ.. ట్విట్టర్ లో సియం రేవంత్ రెడ్డి ని కోరారు. ప్రతి రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా … Continue reading మాజీ డిఎస్పీ నళిని విషయంలో స్పందించిన సియం రేవంత్ రెడ్డి గారికి కి కృతజ్ఞతలు : వి.సుధాకర్