కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొలుపుల రవీందర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు, అలాగే మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన మార్గం మల్లేశం మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తన నియమకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ పున్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
