చిత్తూరు జిల్లా చౌడేపల్లి: రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చౌడేపల్లి నాయకులు సోమవారం ఆయన నివాసంలో కలిశారు వైకాపా రాష్ట్ర నాయకులు మిద్దింటి కిషోర్ బాబు చౌడేపల్లి మండలం అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి లు కలిశారు ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా తనను నియమించినందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మిద్దిన్టి కిషోర్ తెలిపారు నియామకానికి కృషిచేసిన ఆయనను పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించినట్లు వివరించారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాను అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మండల వైకాపా నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసిన వారిలో ఉన్నారు
