కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన బూట్ల భాస్కర్ యశోద కుమార్తె కవిత వివాహానికి కరీంనగర్ పాల డైరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టేల పంపిణీ చేశారు, కార్యక్రమంలో గునుకుల కొండాపూర్ కరీంనగర్ డైరీ అధ్యక్షులు జాగిరి శ్రీనివాస్ గౌడ్, సూపర్వైజర్ లక్ష్మీనర్సయ్య, కార్యదర్శి నాలపట్ల శంకర్ గౌడ్,కరుణాకర్ పాల్గొన్నారు.
