contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దుర్గి నూతన ఎస్సై గా కొటయ్య

పల్నాడు జిల్లా దుర్గి నూతన ఎస్సై గా ఎస్. కొటయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా పిడుగురాళ్ల నుండి బదిలీపై అయిన దుర్గి పోలీసుస్టేషన్ కి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దుర్గి మండలంలో శాంతిభద్రతలపై ఎల్లవేళలా పర్యవేక్షణ ఉంటుందని ఎస్సై కోటయ్య తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :