ఇప్పుడే అందిన వార్త ఈ రోజు ఉదయం 7 గంటలకు బార్డర్ లో ఒక ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఇంకా పూర్త్తి వివారాలతో మీ ముందుకోస్తాం … రిపోర్టర్ టివి ని ఫాలో అవ్వండి. ఒక్క సారి గమనించండి మానశిఖంగా ఎంతో దృఢత్వం కలిగినటువంటి ఒక జావాన్ ఇలా ఆత్మహత్య చేసుకున్నాడంటే …. ఎంత ప్రేషేర్ ఉండొచ్చు. ఇకనైనా మన ఆర్మీ జవణులను గౌరవిద్దాం.