పల్నాడు జిల్లా గురజాల: మదర్సా పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అస్తవ్యస్తకు గురైనారు. వారిలో యమగిరి మున్నా అనే విద్యార్థి మృతి చెందాడు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వారిని హుటా హుటిన మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. మదర్సాలో విద్యార్థి మృతి చెందటం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.