చెత్త సేకరణలో నిర్లక్ష్యం .. పట్టించుకోని అధికారులు

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం బయటపడుతోంది. విఠల్‌నగర్ 42వ డివిజన్‌లో అధికార పార్టీ కార్పొరేటర్ నివాసానికి సమీపంలోనే రోడ్డు పక్కన భారీగా చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, సింగరేణి సివిల్ పారిశుద్ధ్య కార్మికులు కార్మిక కాలనీల్లో సేకరించిన చెత్తను రోడ్డుపైనే వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చెత్తను నిల్వ చేసేందుకు ప్రత్యేక డస్ట్‌బిన్ లేదా చెత్త కుండీ … Continue reading చెత్త సేకరణలో నిర్లక్ష్యం .. పట్టించుకోని అధికారులు