శిథిలావస్థలో గోదావరిఖని ఏరియా వెటర్నరీ ఆస్పత్రి
ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో .. భయాందలో వైద్యులు గోడలు తడిసి కరెంట్ షాక్ కనీస సౌకర్యాలు లేవు .. గోడలు తడిసి కూలిపోయే ప్రమాదం ఉంది గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఏరియా వెటర్నరీ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. భవనం ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని వైద్య సిబ్బంది, పశుపాలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్పత్రికి ప్రతిరోజూ సుమారు 80 నుంచి … Continue reading శిథిలావస్థలో గోదావరిఖని ఏరియా వెటర్నరీ ఆస్పత్రి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed