సర్కార్ దవాఖానలో నిర్లక్ష్యం .. రోగుల ప్రాణాలతో చెలగాటం

జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ సామజిక వైద్యశాలలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ గర్భిణీ ప్రాణాలతో చెలగాటమాడబోయారు. జగిత్యాల జిల్లా కు చెందిన పల్లపు శైలజ గణేష్, నిండు గర్భిణ ప్రసవం కోసం ప్రభుత్వం వైద్యశాలకు వచ్చింది. డెలివరీ నొప్పులు వచ్చినప్పుడు నొప్పులు రాకుండా సూది మందు, టాబ్లెట్స్ ఇస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. అసలెందుకు ఇలా జరుగుతుందని ఆరాతీస్తే డాక్టర్ల బాగోతం బయటపడింది. విరాల్లోకి వెళితే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవలందించాల్సిన వైద్యులు, రోగులకు … Continue reading సర్కార్ దవాఖానలో నిర్లక్ష్యం .. రోగుల ప్రాణాలతో చెలగాటం