contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం లో భారీ వర్షం .. ఉప్పొంగిన చెరువులు కుంటలు

  • రహదారులపై ప్రవహిస్తున్న వరద నీరు
  •  మండలం నుంచి కరీంనగర్ సంబంధించిన రాకపోకలు
  •  పరిస్థితిని సమీక్షిస్తున్న ఎస్ఐ చాందా నరసింహారావు

కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: గన్నేరువరం మండలంలో భారీ వర్షపాతం నమోదు కావడంతో చెరువులు కుంటలు నిండుకొని భారీ స్థాయిలో అలుగు పారుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో ఆ వరద నీరు లో లెవెల్ కల్వర్టు రహదారుల పైకి చేరుకుంది. ఈ క్రమంలో మండలం నుంచి ఇటు కరీంనగర్ కు అటు సిరిసిల్లకు రాకపోకలు స్తంభించాయి. మండల కేంద్రం గన్నేరువరం తో పాటు జంగపల్లి,గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాల మధ్య రహదారులను పైనుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎస్ఐ చందా నరసింహారావు ఆధ్వర్యంలో కల్వాటులు రహదారుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :