షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం .. రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబం

ఆంధ్రప్రదేశ్ :  పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంతో అప్రమత్తమైన ఆ ఇంటి సభ్యులు బయటికి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మిద్దెపోగు యాకోబు  ఇంట్లో టీవీ చూస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోయాయి. కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున … Continue reading షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం .. రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబం