జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు

జగిత్యాల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతి పెరగడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని యామాపూర్ – పకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ఉన్న వాగులో వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో శాశ్వత వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రహదారి … Continue reading జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు