ఆన్ డ్యూటీ విత్ ఫుల్ బాటిల్.. ఫారెస్ట్ అధికారుల ‘దాబా’ పార్టీ.!
జగిత్యాల జిల్లా: జిల్లాలో కొందరు అటవీ శాఖ అధికారుల వ్యవహారశైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మల్లాపూర్ మండల పరిధిలోని ఓ ధాబాలో ఫీల్డ్ డ్యూటీలో ఉన్న సమయంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌తో పాటు మరికొందరు సిబ్బంది మద్యం సేవించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీల్డ్ డ్యూటీ పేరుతో ధాబాకు వెళ్లిన అధికారులు అక్కడ మద్యం సేవించినట్లు వస్తున్న ఆరోపణలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు డ్యూటీ సమయంలో మద్యం … Continue reading ఆన్ డ్యూటీ విత్ ఫుల్ బాటిల్.. ఫారెస్ట్ అధికారుల ‘దాబా’ పార్టీ.!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed