contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

కామారెడ్డి జిల్లాలో పెడ్రేగి పోతున్న మొరం మాఫియా

కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ లో రోజు రోజు కు మోరం మాఫియా ఆగడాలు ఎక్కువై పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్ట ప్రాంతాలలో అడవి ప్రాంతాల లో మొరన్ని జెసిబి లతో ఇష్టం వచ్చినట్లు తవ్వెస్తు వాల్టా చట్టానికి తూట్లుపొడుస్తున్నారు. వారం పది రోజుల వ్యవధిలో రెండు సార్లు రెవెన్యూ అధికారులు అక్రమ మైనిoగ్ కు పాల్పడుతున్న 7 లారీలను 4 జెసిబి లను పట్టుకొని సంబంధిత యజమానులకు జరిమానాలు వేసిన కొన్ని రోజులు మౌనంగా ఉండి మళ్లీ ఎదావిదిగా అక్రమ మోరo తవ్వకాలు చేస్తున్నరు. అక్రమ రవాణా చేసే టిప్పర్ కు రెండు వెల నుండి మూడు వేల వరకు మాత్రమే రెవెన్యూ అధికారులు చలానాలు వేయడంతో మొరo మాఫియా సభ్యులు రెచ్చిపోతున్నారు నిన్న కూడా 7 మొరo లారీలను పట్టుకున్నట్లు తహశీల్దార్ గంగాధర్ తెలిపారు ఇంకా జరిమానా విదించలేదని చలాన వెయ్యవలసి ఉందని మీడియా తో చెప్పడం పలు అనుమానాలకు తావిస్తున్నది ఒక వైపు ప్రభుత్వ పనుల కోసం అని అనుమతులు తీసుకున్న కొందరు కాంట్రాక్టర్ లు సైతం పట్టణంలో కొత్తగా వెలుస్తున్న వెంచర్లుకు మొరo తరిలిస్తు లక్షలు రూపాయలు దండుకుంటున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు దీని పై దృష్టి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దుర్విియోగo కాకుండా చుడాలని స్థానికులు కోరుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :