Karampudi: కీచక ఉపాధ్యాయుడు .. దేహశుద్ధి చేసిన మహిళలు

కారంపూడి మోడల్ స్కూల్ లో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాద్యాయుడు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసిన మహిళలు పాఠశాలకు చేరుకొని విచారణ జరుపుతున్న మండల విద్యశాఖ అధికారి, కారంపూడి ఎస్సై అమీర్   పల్నాడు జిల్లా / కారంపూడి :  కారంపూడి మోడల్ స్కూల్ లో విద్యార్థినిల పట్ల ఓ కిచక ఉపాద్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గురువారం విద్యార్థినిల తల్లితండ్రులు  కిచక ఉపాద్యాయుడిని తల్లితండ్రులు పాఠశాలలోనే  దేహశుద్ధి చేసారు. ఇంత జరుగుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో … Continue reading Karampudi: కీచక ఉపాధ్యాయుడు .. దేహశుద్ధి చేసిన మహిళలు