కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ లో జిల్లా గ్రామ పాలన ఆఫీసర్స్ సంఘం ఏర్పాటు చేయడం జరిగినది కుమురం భీం ఆసిఫాబాద్ గ్రామ పాలన ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షులు గా సెండే విజయ్ కుమార్ ను ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా సండే విజయ్ కుమార్ జనరల్ సెక్రటరీగా దుర్గంసాగర్ ఉపాధ్యక్షునిగా కడప వినోద్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అత్రం గంగారం కోశాధికారిగా గేడం మారుతి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం. సర్వన్ ఎన్నుకోబడ్డారు..









