అధికారుల నిర్లక్ష్యం – నరకప్రాయంగా మారిన రైల్వే ఓవర్ బ్రిడ్జి రహదారి

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ పట్టణం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు నిత్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా పూర్తిగా బురదమయంగా మారి, ప్రయాణికులకు తీవ్ర సమస్యగా మారింది. ఈ రహదారి ద్వారా పట్టణంలోని కూరగాయల మార్కెట్, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఎరువుల దుకాణాలు, కిరాణా షాపులు వంటి అనేక ముఖ్య కేంద్రాలకు ప్రజలు చేరుకుంటుంటారు. రోజూ … Continue reading అధికారుల నిర్లక్ష్యం – నరకప్రాయంగా మారిన రైల్వే ఓవర్ బ్రిడ్జి రహదారి