బోరు .. చికెన్ సెంటర్లకా ! .. లేక .. ప్రజలకా !

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో బుర్ర అంజయ్య ఇంటి వద్ద బోరును రాత్రి పగలు చికెన్ సెంటర్లు నిర్వాహకుల అవసరాల కోసము బోరును అర్ధరాత్రి వరకు వాడుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే బోరును చికెన్ సెంటర్లు నిర్వాకులు వాడుకోవడం వల్ల బోర్లు మోటర్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని కాలనీవాసులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలాసార్లు మోటార్లు,షాటార్ కాలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. గ్రామపంచాయతీ కార్యదర్శికి పలు మార్ల చెప్పిన పట్టించుకోవడంలేదని  కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ … Continue reading బోరు .. చికెన్ సెంటర్లకా ! .. లేక .. ప్రజలకా !