గన్నేరువరం ఉపాధి హామీ పనిలో.. చెట్ల నీడే దిక్కు..!

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు చెట్లనిడే దిక్కు అవుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులు చేస్తున్న కూలీలకు వసతులు కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉండగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గన్నేరువరం మండల అధికారులు స్పందించి కూలీలు పనిచేసే వద్ద వసతులు ఏర్పాటు చేయాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.. అలాగే ఉదయం 6:30 కు తిరిగి 10:30 కు ఆన్లైన్లో ఫోటోలు తీసుకుంటారు. ఆన్లైన్ … Continue reading గన్నేరువరం ఉపాధి హామీ పనిలో.. చెట్ల నీడే దిక్కు..!