కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో భావి భారత ప్రధాని ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, టౌన్ ప్రెసిడెంట్ చింతల శ్రీధర్ రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపోలు నవీన్,కిసాన్ సెల్ అధ్యక్షులు నల్ల చంద్రా రెడ్డి,మాజీ సర్పంచులు చింతలపల్లి నర్సింహ రెడ్డి, మాజీ ఉప సర్పంచులు బద్దం సంపత్ రెడ్డి,బూర వెంకటేశ్వర్, నాయకులు బుర్ర తిరుపతి గౌడ్,న్యాత జీవన్, పారునంది సంజీవ్, నాగయ్య, మామిడిపల్లి అంజయ్య,బుర్ర మల్లేష్ గౌడ్, ముడికే అజయ్ కుమార్ ,మంగారపు అనిల్,రాపోలు శ్రీనివాస్, రంగనవెని సతీష్, కయ్యం సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
