కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవన్న చేతుల మీదుగా మానకొండూరు నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా గంప వెంకన్న నియామక పత్రాన్ని అందుకున్నారు. గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామంలోని గంప వెంకన్న మున్నూరు కాపుల యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కొరకు పాటుపడుతూ రాష్ట్ర కార్యవర్గంతో ఎన్నిక కాబడి మానకొండూరు నియోజవర్గానికి మున్నూరు కాపుల సంక్షేమ అభివృద్ధికి పాల్పడతానని తెలియజేశారు. తన నియమాకానికి సహకరించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి మరియు జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
