కరీంనగర్ జిల్లా: వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మరియు కరీంనగర్ జిల్లా ఇన్చార్జి పర్యటనలో భాగంగా తుమ్ముల నాగేశ్వర్ రావు, బిసి మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని మానకొండూరు నియోజవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు.
