కరీంనగర్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్ల పై తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ గన్నేరురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సీట్లు పంపిణీ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, బిసి సెల్ అధ్యక్షుడు మార్గం మల్లేశం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, కేడీసీసీ డైరెక్టర్ అలువాల కోటి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, సీనియర్ నాయకుడు కూన కొమురయ్య,టౌన్ ప్రెసిడెంట్ చింతల శ్రీధర్ రెడ్డి,నాయకులు మాజీ ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, వోడ్నాల నర్సయ్య,తిరుపతి గౌడ్,సంగు వేణు,బుర్ర మల్లేష్ గౌడ్, దొగ్గల ప్రదీప్,తాళ్ళపల్లి రవి,గంగాదర ఆంజనేయులు, పాకాల పర్శరామ్, చెక్కిళ్ళ తిరుపతి గౌడ్,వెదిర విజేందర్,కయ్యం సంపత్,న్యాత నరేష్,రాపోలు వెంకటేష్ లు పాల్గొన్నారు.
