కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన పల్లి వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యాత సుధాకర్,పుల్లెల లక్ష్మణ్, మాజీ డైరెక్టర్లు గొల్లపల్లి రవి, కొట్టే భూమయ్య, నియకవర్గ యూత్ ప్రధానకార్యదర్శి టేకు అనిల్, సోషల్ మీడియా కన్వీనర్ పాలెపు అజయ్, సీనియర్ నాయకులు రాయమల్లు, మునిగంటి మల్లయ్య, పాశం బాలయ్య, బోయిని చేంద్రం, కుంభం రమేష్, గర్శకుర్తి తిరుపతి, శ్రీను, పుల్లెల మల్లయ్య, బొడ్డు బాలయ్య, రామంచ ఈదయ్య, బూర శ్రీనివాస్, ఘర్షకుర్తి లచ్చయ్య,సమ్మెట అనిల్, కుమ్మరి రవి, రాయమల్లు, మునిగంటి మల్లయ్య, నగునూరి మధు, బాబు, మునిగంటి సాయి కుమారు, బొజ్జ అనిల్,శ్రీకాంత్, కుంభం రమేష్, గర్శకుర్తి. తిరుపతి,శ్రీను, పుల్లెల మల్లయ్య, అభిమానులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
