కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కసాయి కొడుకులు

కరీంనగర్ – గన్నేరువరం : నవమాసాలు మోసీ.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేసిన కసాయి కొడుకులు.. కోడళ్ళు… వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పద్మశాలి కాలనీలో వృద్ధురాలైన కన్నతల్లిని.. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. అనాథగా వదిలేశారు కన్న కొడుకులు.. కోడళ్ళు… వొడ్నాల లచ్చవ్వ కు ముగ్గురు కూతుర్లు. ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు వొడ్నాల అంజయ్య, చిన్న కొడుకు బలరాం, తల్లి బాగోకులు చూసుకుంటామని తల్లిని నమ్మించి … Continue reading కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కసాయి కొడుకులు