కరీంనగర్ జిల్లా: వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 130 వ జయంతిని పురస్కరించుకుని గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామం నెహ్రూ చౌరస్తాలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి తెలంగాణ రజక సంఘం కార్యదర్శి లింగంపల్లి సమ్మరాజు, కాంగ్రెస్ నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి,చింతల పరుశరాములు, సుధగోని మల్లేశం.రజక సంఘం నాయకులు లింగంపల్లి అనిల్, లింగంపల్లి అంజయ్య, లింగంపల్లి లక్ష్మణ్, లింగంపల్లి శంకర్, లింగంపల్లి లస్మయ్య.బిజెపి నాయకులు తాళ్లపల్లి పరుశురాం, చొ క్కల్ల లక్ష్మయ్య, గూడెల్లి మల్లేశం. బిఆర్ఎస్ నాయకులు న్యాలపట్ల శంకర్. గ్రామ ప్రజలు చొక్కల్ల మల్లేశం,పర్ల రాజు తదితరులు పాల్గొన్నారు
