కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని జంగపల్లి – హన్మాజిపల్లి మధ్యలో గల కల్వర్టు పనులు పూర్తి చేశారు.. మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ కల్వర్టును అత్యవసర పనిగా పూర్తి చేయాలని ఆదేశించి వారి సొంత నిధులను వెచ్చించి పని చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మేర రవీందర్ రెడ్డి మరియు కేశవరెడ్డి ఆధ్వర్యంలో కల్వర్టు పనులను పూర్తి చేసి పని పూర్తి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళ్లెం మల్లారెడ్డి, జంగపల్లి నాయకులు ప్రజలు ఉన్నారు.
