కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ తాండ్ర నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సై నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఏఎస్ఐలు రాధా కిషన్, లక్ష్మీనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
