కరీంనగర్ జిల్లా: ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయిస్తే ట్రాక్టర్లు నడిపే వారు కేజ్‌వీల్స్‌ను ఉపయోగించి రోడ్లను ధ్వంసం చేస్తున్నారు…శుక్రవారం గన్నేరువరం మండలంలోని పీచుపల్లి గ్రామ శివారులోని ఒక ట్రాక్టర్ కేజ్ వీల్స్ తో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు పై వెళుతుండగా రిపోర్టర్ టీవీ కెమెరాకు చిక్కింది.. ట్రాక్టర్ యజమాన్యం పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..!










