కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ మరియు ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు దంత సమస్యలకు స్క్రీంఔగ్ పరీక్షలు నిర్వహించారు, ఇందులో భాగంగా దంత వైద్యులు డాక్టర్ బి. ప్రవీణ్,పి.సాహిత్య, మరియు డాక్టర్ సైడ్ ఫిరోజ్, మరియు ఆశ వర్కర్లు సునీత, మంజుల, పుష్పలత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు పాఠశాలలు కలిపి 247 మంది విద్యార్థులకు పరీక్షలు సమస్యలు గురించి విద్యార్థులకు వారి వారి సమస్యలకు సంబంధించి స్లిప్స్ ఇవ్వటంతో పాటుగా సమస్యకు వైద్య నిమిత్తం కరీంనగర్ కు రిఫర్ చేయడం జరిగింది..









