కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని మైలారం శ్రీ భ్రమరంభ సమేత స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయాన్ని శనివారం మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ కమిటీ సభ్యులు వరాల పరుశురాములు ఆలయ ప్రధాన అర్చకుడు మామిడాల నాగసాయి శర్మ ఆశీర్వచనం చేశారు.. మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అందజేశారు. వారి వెంట మాజీ సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, సిరిసిల్ల మాజీ జడ్పీ చైర్ పర్సన్ సిద్ధం వేణు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, నాయకులు గూడెల్లి తిరుపతి, చింతల రవి, గొల్లపల్లి రవి,అట్టికం రవి కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన, పులి రామకృష్ణ, సమ్మెట అనిల్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు









