Karampudi : పాడుపడ్డ ఆర్టీసీ బస్ స్టాండ్

పల్నాడు జిల్లా / కారంపూడి : రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యత సంచరించుకున్న కారంపూడి. బస్టాండ్‌ చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా మారింది. కొన్నేళ్లుగా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు కనీసం బస్ స్టాండ్ సౌకర్యంలేక ఎంతో ఇబ్బందులు పడ్డారు. నాటి ప్రభుత్వాలు గాని, నాయకులుగాని పట్టించుకోలేదు. ప్రజల కష్టాలను గుర్తిచిన నర్రా వెంకటసుబ్బయ్య పెద్దమనసు చేసుకొని వారి కుటుంబ పెద్దల గుర్తుగా తన స్వంత భూమిని ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం కోసం దానం … Continue reading Karampudi : పాడుపడ్డ ఆర్టీసీ బస్ స్టాండ్