Chimakurthi: శ్మశాన స్థలం ఆక్రమణ
ఆక్రమణకు గురైన చీమకుర్తి క్రిస్టియన్ పాలెం స్మశాన వాటిక. పలుమార్లు అధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోని అధికారులు. స్థానిక నాయకుల ప్రేక్షక పాత్ర. ప్రకాశం జిల్లా, చీమకుర్తి : శవాలపై నాణేలు ఏరుకోవడం అంటే ఇదేనేమో .. ! కనిపించిన భుమునులల్లా కబ్జా చేయడమే కాకా స్మశానాలను కూడా వదలడం లేదు. మృతదేహాలను ఖననం చేసిన స్థలాలను తవ్వి వెంచర్లు వేసి మరీ విక్రయిస్తున్నారు. భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చెరువులు, కాలువలు, … Continue reading Chimakurthi: శ్మశాన స్థలం ఆక్రమణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed