contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గూడ్స్‌ను ఢీకొన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ … ప్రమాదంలో బోల్తాపడిన ఏడు బోగీలు

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. బహనాగ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ హౌరా నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :