మాసాయిపేటలో కలుషిత తాగునీటితో ప్రజల అవస్థలు
మాసాయిపేట/తూప్రాన్, జూలై 26: మేడక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గత పది రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పాటు గ్రామంలో కొనసాగుతున్న రైల్వే నిర్మాణ పనుల కారణంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ దెబ్బతిని, మురికి నీరు సరఫరా అవుతోందని వారు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, రైల్వే పనులు చేపడుతున్న కార్మికులు జేసీబీలతో పైప్‌లైన్ సమీపంలో తవ్వకాలు చేపడుతున్నప్పటికీ, సంబంధిత … Continue reading మాసాయిపేటలో కలుషిత తాగునీటితో ప్రజల అవస్థలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed