మెదక్ జిల్లా మాసాయిపేట మండలం జాతీయ రహదారి 44 హైవే పై ఆర్మూర్ జిల్లా నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బయలుదేరిన ప్రయాణికులు మాసాయిపేట శివారులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. సమయానికి అంబులెన్సు రాకపోవడంతో స్థానికులు క్షతగాత్రులను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.