AP Elections 2024: భవిష్యత్ కి బాటలు వేసుకోండి… ఎన్నికల్లో సరైన నాయకుడ్ని ఎన్నుకోండి : వి. సుధాకర్

ఎన్నికల్లో ఓటు వేసేముందు ఒకటికి రెండు సార్లు అలోచించి ఓటు వేయాలి. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధికి పాటుపడే వారికే ఓటు వేయాలి. అటువంటప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. లేకుంటే భవిష్యత్ అంధకారమవుతుందని  ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ పేర్కొన్నారు. నీతి నిజాయితీతో… ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఉన్న నాయకులను ఎన్నుకోవాలి. మహిళలకు రక్షణ, యువతకు ఉద్యోగాలు, పేదలకు చేయూత ఇవ్వగలిగే నాయకులకు ఓటు వేయాలి. సరైన నాయకులను ఎన్నుకోకపోతే అభివృద్ధి … Continue reading AP Elections 2024: భవిష్యత్ కి బాటలు వేసుకోండి… ఎన్నికల్లో సరైన నాయకుడ్ని ఎన్నుకోండి : వి. సుధాకర్