జాగితాల జిల్లా – మెట్ పల్లి : నిన్న రిపోర్టర్ టివిలో ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. “అడవిల తలపిస్తున్న స్మశాన వాటిక” కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టారు. రిపోర్టర్ టివి కథనం ద్వారా అధికారులు స్పందించి తగు చేపట్టినందుకు రిపోర్టర్ టీవీ యాజమాన్యానికి, ప్రభుత్వ అధికారులు స్థానికులు కృతఙ్ఞతలు తెలిపారు.