contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

దుర్గి మోడల్ స్కూల్ విద్యార్థులు అదృశ్యం .. ఛేదించిన పోలీసువారు

పల్నాడు జిల్లా : దుర్గి మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న మాచర్లకు చెందిన ఓ విద్యార్థి, దుర్గికి చెందిన 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని అదృశ్యమయ్యారు. శుక్రవారం యధావిధిగా పాఠశాలకు వెళ్లి ఆ తరువాత సాయంత్రమైనా ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు దుర్గి పోలీసులను ఆశ్రయించారు. దీంతో దుర్గి పోలీసులు కారంపూడి సీఐ దార్ల జయకుమార్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన విద్యార్థులను పోలీసువారు చేధించినట్టు సిఐ జయమార్ ఈ రోజు మీడియాకు తెలిపారు. దుర్గి ఎస్సై వారి సిబ్బందిని సిఐ జయకుమార్ అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :