contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ములుగు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన

ములుగు జిల్లాలోమంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు.జిల్లాలో ఉన్న యూనిస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను దర్శించుకుని , ప్రముఖ పర్యాటక ప్రాంతం లక్నవరం సరస్సు వ్యూ పాయింట్ ను సందర్శించారు.అనంతరం రాష్ట్ర మంత్రి సీతక్క,భద్రాచలం ఎం ఎల్ ఏ తెల్లం వెంకట్రావు తో కలిసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి గురించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :