పాకాల చెరువు మొరవ పరిస్థితి ఇంతేనా ? .. కూటమి ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా !

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సామిరెడ్డి పల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పాకాల చెరువు కి మొరవ లేనట్లే నా?  2021 వ సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకి చెరువు కట్ట తెగిపోతుండడంతో అప్పటి ప్రభుత్వ అధికారులు మొరవని జెసిబిలతో తొలగించి నీటిని వృధాగా పంపించేయడం జరిగినది. చెరువు కట్ట బాగుచేసిన మొరవపని మాత్రం అలానే వదిలేసారు. ఇప్పటికి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఏ ప్రభుత్వ అధికారులు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. గడిచిన గత … Continue reading పాకాల చెరువు మొరవ పరిస్థితి ఇంతేనా ? .. కూటమి ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా !