నిజామాబాదు జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం; నందిపేట్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద జూనియర్ పంచాయితీ కార్యదర్శులు 4వ రోజు సమ్మెను కొనసాగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె శాంతియుతంగానే ఉంటుందని తెలిపారు.అలాగే జూనియర్ పంచాయతీ సెక్రటరీలు కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం భావ్యం కాదన్నారు. అదేవిధంగా ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించి తమ డిమాండ్లను సర్కారు దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం మూడు సంవత్సరాల తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యూలరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటికీ అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు స్పందించి మమ్మల్ని అందరినీ ఆర్మూర్ నియోజకవర్గం; నందిపేట్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద జూనియర్ పంచాయితీ కార్యదర్శులు 4వ రోజు సమ్మెను కొనసాగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె శాంతియుతంగానే ఉంటుందని తెలిపారు.అలాగే జూనియర్ పంచాయతీ సెక్రటరీలు కళ్ళకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం భావ్యం కాదన్నారు.అదేవిధంగా ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించి తమ డిమాండ్లను సర్కారు దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం మూడు సంవత్సరాల తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటికీ అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు స్పందించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మా ఆవేదనను అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు, చేయాలని డిమాండ్ చేయడం జరిగింది, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మా ఆవేదనను అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు,
