Piduguralla: వెంకట్రామ బార్ అండ్ రెస్టారెంట్ లో కాలం చెల్లిన బీర్లు అమ్మకం .. లంచాల మత్తులో అధికారులు

Beer Lovers Alert: సమ్మర్‌ సీజన్‌ని మద్యం వ్యాపారులు లాభసాటిగా మార్చుకునేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు. సీజన్‌లో బీర్లు తాగేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు.ఆ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని పల్నాడు జిల్లాలో ఓ బార్ & రెస్టారెంట్ లో కాలం చెల్లిన బీర్లను కస్టమర్లకు విక్రయించారు. తయారీ తేదీ నుంచి ఆరు నెలల్లోపే బీరు వినియోగించాలి. ఆ తర్వాత వాటిని తాగితే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం లేకపోలేదు!. అయితే.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని వెంకట్రామ బార్ … Continue reading Piduguralla: వెంకట్రామ బార్ అండ్ రెస్టారెంట్ లో కాలం చెల్లిన బీర్లు అమ్మకం .. లంచాల మత్తులో అధికారులు